రాష్ట్రానికి తరలిరండి
అట్లాంటాలో ఎపి టు బిజినెస్ సమావేశంలో పారిశ్రామికవేత్తతో లోకేష్
నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ సమస్యను అధిగమించి అభివృద్ధి దిశగా సాగుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్ష్యాు నిర్దేశించుకుని పనిచేస్తున్నామన్నారు. ఇలాంటి రాష్ట్రంలో పెట్టుబడు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తు తరలిరావాని పిుపునిచ్చారు. రాష్ట్రంలో 4 ఐటీ పార్కు, కొన్ని ఎక్ట్రానిక్ తయారీ జోన్‌ు ఏర్పాటు చేస్తున్నామని, విశాఖపట్నం నగరాన్ని ఫిన్‌టెక్ హబ్‌గా మారుస్తున్నామని, త్వరలోనే రాష్ట్రంలో బ్లాక్‌చైన్ టెక్నాజీ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పెట్టుబడు పెట్టే కంపెనీకు భూకేటాయింపు నుంచి అనుమతు వరకు అన్నింటినీ మూడు వారాల్లోనే(21 రోజు) చేస్తున్నామన్నారు. ఏపీలో పెట్టుబడు పెట్టేందుకు ముందుకు రావాని కోరారు. ఈ మేరకు అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అట్లాంటా నిర్వహించిన ఏపీ టూ బిజినెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పు కంపెనీ సీఈవోు ఇందులో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత సమస్యు ఎదురైనా.. వాటిని అధిగమించి వేగంగా అభివృద్ధి సాధిస్తున్నామని మంత్రి వివరించారు. 12శాతం వ ృద్ధి సాధించామని, 15శాతం వృద్ధిని సాధించాని క్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వర్షపాతం తక్కువగా ఉన్నా వ్యవసాయ రంగంలో రెండంకె వృద్ధి రేటు సాధించామన్నారు. 2022 నాటికి దేశంలో అభివ ృద్ధి చెందిన మొదటి 3 రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో ప్రథమంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదగాన్న క్ష్యం పెట్టుకున్నట్టు చెప్పారు. ఏపీలో ఫైబర్‌నెట్ ద్వారా రూ.149కే పు సేమ అందిస్తున్నామని, రియల్‌టైమ్ గవర్నెన్స్ అము చేస్తున్నామని వివరించారు. విశాఖపట్నం, తిరుపతి, అమరావతితో పాటు అనంతపురం జిల్లాలో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్రాంక్లిన్, జోమో, హెచ్‌సీఎల్, కాండ్యుయెంట్ కంపెనీు ఏపీకి వచ్చాయన్నారు. ఫాక్స్‌కాన్, సెల్‌కాన్, కార్బన్, డిక్సన్ ఇప్పటికే ప్రారంభమయ్యాయన్నారు.