ASBL Koncept Ambience

గూగుల్ క్లౌడ్ కంపెనీ ప్రతినిధుతో నారా లోకేష్ భేటీ

గూగుల్ క్లౌడ్ కంపెనీ ప్రతినిధుతో నారా లోకేష్ భేటీ

విశాఖ, అండమాన్‌, సింగపూర్‌ను కుపుతూ ఇంటర్నెట్‌ ల్యాండిరగ్‌ పాయింట్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. శాన్‌ ప్రాన్సిస్కోలో గూగుల్‌ క్లౌడ్‌ కంపెనీ, గూగుల్‌ ఇండియా పాసీ టీంతో మంత్రి లోకేష్‌ భేటీ అయ్యారు. మాట్లాడుతూ రాబోయే కాంలో క్లౌడ్‌ సర్వీసెస్‌, ఐఓటీకు పెద్ద ఎత్తున డిమాండ్‌ పెరగబోతుందని, ఏపీని క్లౌడ్‌ హబ్‌గా మార్చేందుకు అనేక చర్యు తీసుకుంటున్నామన్నారు. క్లౌడ్‌ సెంటర్లను ఆకర్షించేందుకు క్లౌడ్‌ హబ్‌ పాసీ తీసుకొచ్చామని, ఈసెంటర్ల ఏర్పాటుకు మౌలిక వసతు కల్పిస్తు న్నామన్నారు. నిరంతరం విద్యుత్‌ సరఫరా, నీరు అందిస్తున్నామని, భూమిని త్వరితగతిన కేటాయిస్తున్నామన్నారు. విశాఖలో ఇంటర్నెట్‌ ల్యాండిరగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేయబోతున్నామనన్నారు. క్లౌడ్‌ లో ఉంచే సమాచారానికి భద్రత కల్పించడానికి చట్టాల్లో తీసుకురావాల్సిన మార్పుపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.

పై డేటా సెంటర్‌ అమరావతిలో ఏర్పాటయిందని, ఏపీలో పెద్ద ఎత్తున టెక్నాజీ వినియెగిస్తు ్తన్నామన్నారు. ఐఓటీ సెన్సా ర్లు, డ్రోన్ల వినియోగం ద్వారా రియల్‌ టైం గవర్నెన్స్‌ అము చేస్తున్నామన్నారు. వీటి ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నామని, ఈసమాచారాన్ని డేటా అనలిటిక్స్‌ ద్వారా ప్రజకు మెరుగైన సేమ అందించడానికి ఉపయోగించానుకుంటున్నట్లు తెలిపారు. దీనికి గూగుల్‌ క్లౌడ్‌ సహకారం కావాని, ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ మెషీన్‌ లెర్నింగ్‌ లో గూగుల్‌ ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేయ్యాన్నారు. మినీ క్లౌడ్‌ క్లస్టర్లు ఏర్పాటు, క్లౌడ్‌ సెంటర్ల ఏర్పాటులో ఏపీలో పెట్టుబడు పెట్టాని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

గూగుల్‌ క్లౌడ్‌ టీం ప్రతినిధు మాట్లా డుతూ త్వరలోనే ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని వివిధ రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. త్వర లోనే ఏపీకి ప్రత్యేక బృందాన్ని పంపిస్తామన్నామని, డేటా సెంటర్ల ఏర్పాటును పరిశీలిస్తామని ఫేస్‌బుక్‌ ప్రతినిధు మంత్రి లోకేష్‌కు తెలిపారు.

 

Tags :