ASBL Koncept Ambience

నాట్స్‌ బిజినెస్‌ సింపోజియంకు ప్రముఖులు...

నాట్స్‌ బిజినెస్‌ సింపోజియంకు ప్రముఖులు...

అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బిజినెస్‌ సింపోజియంకు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. జి అండ్‌ సి గ్లోబర్‌ కన్సార్టియం ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ ఎవిఆర్‌ చౌదరి, ఫిలడెల్పియాకు చెందిన బయో టెక్నాలజి ప్రముఖుడు డా శంకర్‌ ముసునూరి, బోస్టన్‌కు చెందిన రవి ఇక (President & CEO RxAdvance Corp), టెక్నాలజీ స్ట్రాటజిస్ట్‌ సమీర్‌ దంతుర్తి, నాట్స్‌ మాజీ చైర్మన్‌, దాత డా. రవి ఆలపాటి, బిగ్‌డాటా నిపుణుడు షహబ్‌ కమల్‌, ఎంట్రిగ్న ఇంక్‌ సిఇఓ, ఫౌండర్‌ మురళీ కాశబోయిన, ప్రవీణ్‌ మోటూరు (జిఇ డిజిటల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, సిటీఓ జిఇ ట్రాన్స్‌పోర్టేషన్‌), రేడియాలజిస్ట్‌ డా. అప్పారావు ముక్కామల, యునైటెడ్‌ ఫార్మసీ నెట్‌వర్క్‌ సిఇఓ సామ్‌ మద్దాలి, ఐఎంఎస్‌ఎకు చెందిన డా. సాంజ కజది, జాన్‌ హోప్కిన్స్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌ సాయి తాళ్ళూరు, దేవ్రీ ఎడ్యుకేషన్‌ గ్రూపు సీనియర్‌ మేనెజర్‌ కిరణ్‌ పల్లా, ఇంటర్నేషనల్‌ కామర్స్‌ నిపుణుడు డిబి భాటి, అన్‌బ్లిక్స్‌ సిఇఓ తిరుమల కుమార్‌ కనకమేడల, క్లౌడ్‌ ఫ్యాబ్రిక్స్‌ సిపిఓ భాస్కర్‌ కృష్ణంశెట్టి, టెక్నాలజీ సిఇఓ డా. ఆదర్శ్‌ ఆరోరా, బిజోఫిట్‌ ఫౌండర్‌, సిఇఓ బాల పలమదై, క్యూ1 టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్‌ కౄష్ణ బన్సాల్‌, మేరీలాండ్‌ స్టేట్‌ డెలిగేట్‌గా పనిచేసిన అరుణా మిల్లర్‌తోపాటు అమెరికా ప్రముఖులు కూడా ఈ బిజినెస్‌ సెమినార్‌లో పాల్గొంటున్నారు.

http://www.sambaralu.org/business-symposium-details.html 

 

Tags :