ASBL Koncept Ambience

నాట్స్‌ కళ్యాణ వేదిక

నాట్స్‌ కళ్యాణ వేదిక

అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా నాట్స్‌ మ్యాట్రిమోనియల్‌ను ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ వేదిక ద్వారా వివాహం కావాల్సిన అబ్బాయిలు, వారి తల్లితండ్రులు, అమ్మాయిలు, వారి తల్లితండ్రులు ఒకే వేదికపై కలుసుకుని పెళ్ళి సంబంధాలను చూసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచుకున్నవారు తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఇతర వివరాలకు ఈ ఫ్లయర్‌ను చూడంది.

 

Tags :