ASBL Koncept Ambience

కిల్ల‌ర్ లుక్‌లో న‌య‌న్

కిల్ల‌ర్ లుక్‌లో న‌య‌న్

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార(Nayanthara) ఏం చేసినా స్పెష‌ల్ గానే ఉంటుంది. త‌ను ఏం చేసినా దానికి సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది న‌య‌న్. తాజాగా న‌య‌న‌తార ఓ ప్ర‌త్యేక ఫోటోషూట్ ను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోల్లో న‌య‌న్ ఎంతో అందంగా నేచుర‌ల్‌గా క‌నిపిస్తుంది. త‌న ట్రెండీ దుస్తులు, కిల్ల‌ర్ లుక్స్ ప్ర‌తీదీ నెటిజ‌న్ల‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. న‌య‌న్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 

 

 

 

Tags :