ASBL Koncept Ambience

అత్యున్నత శ్రేణి నిర్మాణాలతో ఆకట్టుకుంటున్న ఎన్‌సీసీ అర్బన్ గార్డెనియా అపార్ట్ మెంట్ లు

అత్యున్నత శ్రేణి నిర్మాణాలతో ఆకట్టుకుంటున్న ఎన్‌సీసీ అర్బన్ గార్డెనియా అపార్ట్ మెంట్ లు

అత్యున్నత శ్రేణి నిర్మాణాలతో, అందరికీనచ్చే డిజైన్లతో సకల సౌకర్యాలతో అపార్ట్‌మెంట్‌లను నిర్మించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సంస్థ ఎన్‌సిసి అర్బన్‌. 30 సంవత్సరాలకుపైగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉంటూ, విజయవంతమైన ప్రాజెక్టులతో, వేలాదిమందికిపైగా కస్టమర్లను కలిగి ఉన్న ఎన్‌సిసి అర్బన్‌ వివిధ చోట్ల   నిర్మాణాలను చేపట్టింది. హైదరాబాద్‌, బెంగళూరు, కోచి, వైజాగ్‌, గుంటూరు, రాంచి, దుబాయ్‌లలో రియల్‌ఎస్టేట్‌ ప్రాజెక్టులను చేపట్టిన ఈ సంస్థ ఇండస్ట్రియల్‌ బిల్డింగ్స్‌, బహుళ అంతస్థుల భవనాలను, కమర్షియల్‌ బిల్డింగ్స్‌ను కూడా నిర్మించింది. చెన్నై, గోవా, గుర్‌గావ్‌, కాకినాడ, లక్నో, రాయ్‌పూర్‌, వైజాగ్‌లలో కూడా ప్రాజెక్టులను చేపట్టడానికి అవసరమైన స్థలాలను కూడా సేకరించింది.

ఎన్‌సీసీ అర్బన్‌ నుంచి రెండు భారీ ప్రాజెక్టులు గ హప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. అవే.. ఎన్‌సీసీ అర్బన్‌ గార్డేనియా, ఎన్‌సీసీ అర్బన్‌ వన్‌. గచ్చిబౌలిలో నిర్మితమైన ఎన్‌సీసీ అర్బన్‌ గార్డేనియా నిర్మాణం పూర్తయ్యి అందుబాటులోకి వచ్చింది. పూర్తి స్థాయి లగ్జరీ హంగులతో, ప్రకతి ఒడిలో సేద తీరే అనుభవాన్ని ఈ ప్రాజెక్టు అందించనుంది. న్యూ లైఫ్‌ థీమ్‌కు అనుగుణంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. మొత్తం నాలుగు ఎకరాల్లో రెండు బ్లాకుల్లో నివాస గ హాల సముదాయాన్ని నిర్మించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే.. గార్డేనియా నుంచి కేవలం 3 నిమిషాల్లో సైబర్‌ టవర్స్‌, 2 నిమిషాల్లో రహేజా మైండ్‌ స్పేస్‌, 10 నిమిషాల్లో బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌కు చేరుకోవచ్చు. అతి చేరువలో డీపీఎస్‌, మెరిడీయన్‌, చిరెక్‌ వంటి పేరెన్నిక గల స్కూళ్లు ఉన్నాయి. 2 నిమిషాల్లో ఇనార్బిట్‌ మాల్‌, ఓఆర్‌ఆర్‌, సైబర్‌ గేట్‌వేను చేరుకోవచ్చు.

వినియోగదారుల సౌకర్యం కోసం, వారి జీవనశైలికి అనుగుణంగా ఈ ప్రాజెక్టుల్లో 4 బీహెచ్‌కే స్పెషల్‌ అపార్ట్‌మెంట్లు, 5 బీహెచ్‌కే డూప్లెక్స్‌లను నిర్మించారు. 4బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లలో నాలుగు డిఫరెంట్‌ ఫ్లోర్‌ ప్లాన్లతో నిర్మితమయ్యాయి. తూర్పు ఫేసింగ్‌, పశ్చిమ ఫేసింగ్‌లో.. 3448, 3458 చదరపు అడుగుల విస్తీర్ణంలో, డిఫరెంట్‌ బాల్కనీలతో ఉన్నాయి. 5 బీహెచ్‌కే డూప్లెక్స్‌లు 4152, 4146 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులో అధునాతన సౌకర్యాలకు కొదవే లేదు. సేద తీరేందుకు క్లబ్‌ హౌజ్‌తో పాటు టెర్రస్‌ పూల్‌, పూర్తి స్థాయి ఇండోర్‌ గేమ్స్‌ ఉన్నాయి. బిలియర్డ్స్‌, టేబుల్‌ టెన్నిస్‌, ఇతర ఆటలు ఆడేందుకు ప్రత్యేక సదుపాయాలున్నాయి. ల్యాండ్‌స్కేప్‌ వాక్‌ వేతో పాటు, జిమ్నాజియం, యోగా రూం, చిన్నారుల క్రీడా స్థలం వంటివి కొలువుదీరాయి. పూర్తి స్థాయి ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన గార్డెనియా అపార్ట్‌మెంట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రక తి ఒడిలో సేద తీరడం, మరో వైపు ప్రపంచ స్థాయి సౌకర్యాలు పొందాలంటే ఎన్‌సీసీ అర్బన్‌ గార్డెనియా అపార్ట్‌మెంట్లని సొంతం చేసుకోవాల్సిందే. ఇందులో జీవించడమంటే ఒక రిసార్టులో జీవించినట్లే.

ఎన్‌సీసీ అర్బన్‌ వన్‌..

రెసిడెన్షియల్‌, కమర్షియల్‌, రిటైల్‌ మాల్స్‌, స్కూల్‌, హాస్పిటల్స్‌ ఇలా ఒక్కటేమిటి అన్నీ ఒకే దగ్గర ఉండేలా ఎన్‌సీసీ అర్బన్‌ వన్‌ పేరిట నిర్మాణమవుతున్న ప్రాజెక్టే.. ఎన్‌సీసీ అర్బన్‌ వన్‌. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్న ప్రాంతమైన నార్సింగిలో ఈ ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మొత్తం 32 ఎకరాల్లో ఉన్న ఈ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లో 22 ఎకరాల స్థలంలో 12 మెగా టవర్ల నిర్మాణం జరుగుతున్నది. 1317 ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మిగతా పది ఎకరాల్లో కమర్షియల్‌, ఆఫీస్‌ స్పేస్‌కు కేటాయించారు. ఫేజ్‌ -1 దశ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, టవర్‌ 5 నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆధునిక హంగులతో 3, 4 బీహెచ్‌కే లగ్జరీ అపార్టుమెంట్లు అందుబాటులో ఉన్నాయి. లాంజ్‌ బార్‌, స్విమ్మింగ్‌ పూల్‌, మెడిటేషన్‌ హాల్‌, పార్టీ హాల్‌, ఇండోర్‌ గేమ్స్‌ వంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. దీంతో పాటు ల్యాండ్‌స్కేప్‌ వాక్‌ వేస్‌, జిమ్నాజియం, యోగా రూం, ఔట్‌డోర్‌ అండ్‌ ఇండోర్‌ చిల్డ్రన్స్‌ ప్లే ఏరియాస్‌ వంటి హంగులు వినియోగదారుల కోసం ఎదురుచూస్తున్నాయి. విప్రో, ఇనోాసిేస్‌, మైక్రోసాఫ్ట్‌, పోలారీస్‌, సీఏ, క్యాప్‌జెమినీ, యూబీఎస్‌, ఐసీఐసీఐ టవర్స్‌కు అతి సమీపంలో ఈ ప్రాజెక్టు ఉండటం విశేషం. గ హప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రాజెక్టులో మీ కలల గ హాన్ని సాకారం చేసుకోండి.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర వివరాలకు సంప్రదించండి

www.nccurban.com

 

Tags :