ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న నేహా ధూపియా

క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న నేహా ధూపియా

బాలీవుడ్ మోస్ట్ పాపులర్ స్టార్ నేహా ధూపియా అప్పుడప్పుడు సౌత్ లో సినిమాలు చేసినా బాలీవుడ్ కే ఎక్కువ పరిమితమైంది. బాలీవుడ్‌ లో ఎన్నో సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా బ్లాక్ అండ్ వైట్‌ ఔట్‌ ఫిట్ ధరించడంతో పాటు క్లీవేజ్ షో చేస్తూ నేహా కుర్రాళ్ల మతి పోగొడుతుంది.

 

 

Tags :