ASBL Koncept Ambience

పూల్ సెల్ఫీలో పిచ్చెక్కిస్తున్న నేహా

పూల్ సెల్ఫీలో పిచ్చెక్కిస్తున్న నేహా

చిరుత(Chirutha)సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నేహా శర్మ(Neha Sharma)ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు దాటినా అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే గతంతో పోల్చితే అమ్మడు ఇప్పుడు ఇంకాస్త అందంగా తయారైంది. నేహా హీరోయిన్‌గా సినిమాలు పెద్దగా చేయకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం తన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా రెగ్యులర్‌గా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా నేహా స్విమ్మింగ్‌ పూల్‌లో సెల్ఫీ తీసుకుంటూ అందాల ఆటలు ఆడుతున్న ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

 

 

 

Tags :