ASBL Koncept Ambience

ఓర చూపుతో నిద్ర ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తోన్న నేహా శ‌ర్మ‌

ఓర చూపుతో నిద్ర ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తోన్న నేహా శ‌ర్మ‌

చిరుత సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన నేహా శ‌ర్మ‌ త‌న అందం, అభిన‌యంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. త‌ర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసిన‌ప్ప‌టికీ స‌క్సెస్ కాలేక‌పోయింది. దీంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయి అక్క‌డ సినిమాలు, సిరీస్‌లు చేస్తూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది నేహా. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ ఫ్లోర‌ల్ డ్రెస్ లో దిగిన ఫోటోలు కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తున్నాయి. ఎద అందాల‌ను ఆర‌బోస్తూ ఓర చూపుతో నెటిజ‌న్ల‌ను చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తోంది. నేహా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.
 

 

 

 

Tags :