ASBL Koncept Ambience

టాప్ యాంగిల్ లో నేహా ర‌చ్చ‌

టాప్ యాంగిల్ లో నేహా ర‌చ్చ‌

నేహా శ‌ర్మ(Neha Sharma) అందాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చేతిలో సినిమాలు లేక‌పోయినా ఆడియ‌న్స్ లో ఎలా హైలైట్ అవాలో నేహాకు బాగా తెలుసు. అందుకే రెగ్యుల‌ర్ గా త‌న ఫోటోషూట్స్ ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ టాప్, వైట్ క‌ల‌ర్ ప్యాంట్ వేసుకుని టాప్ టూ బాట‌మ్ చేసిన అందాల విందుకు కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. నేహా అందాల‌ను నెటిజ‌న్లు వైర‌ల్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు.  
 

 

 

Tags :