ASBL Koncept Ambience

పైట జార్చి పిచ్చెక్కిస్తున్న నేహా శెట్టి

పైట జార్చి పిచ్చెక్కిస్తున్న నేహా శెట్టి

డీజే టిల్లూతో ఓవ‌ర్ నైట్ పాపులారిటీని సొంతం చేసుకున్న నేహా శెట్టి ఆ సినిమాలో రాధిక పాత్ర‌ను పోషించి ఇప్పుడు త‌న కెరీర్ ను ప‌రుగులు పెట్టిస్తోంది. మంచి అందంతో పాటూ ఆకట్టుకునే ఫిజిక్ ఈ అమ్మ‌డి సొంతం. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోలు పెడుతూ ఫ్యాన్స్ కు చేరువ‌లో ఉండే నేహా తాజాగా మ‌రోసారి కొన్ని ఫోటోల‌ను షేర్ చేసి కుర్రాళ్లకు నిద్ర ప‌ట్ట‌నీయ‌డం లేదు. చీర‌క‌ట్టులో క్లీవేజ్ షో చేస్తూ పైట జార్చుతూ, న‌డుము అందాలు క‌నిపించేలా అమ్మ‌డు ఫోటోల‌కు పోజులిచ్చింది. నేహా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

Tags :