ASBL Koncept Ambience

బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో నిహారిక అందాలు

బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో నిహారిక అందాలు

మెగా డాట‌ర్ గా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక కొణిదెల త‌న‌కంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. సోష‌ల్ మీడియాలో త‌న కొత్త లుక్స్, అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉండే నిహారిక తాజాగా స్టైలిష్ గ్లామ‌రస్ డ్రెస్‌లో క‌నిపించింది. బ్లూ క‌ల‌ర్ అవుట్‌ఫిట్ లో నిహారిక థైస్ అందాలు క‌నిపించేలా దిగిన ఫోటోలు కుర్రాళ్ల‌ను మంత్ర‌ముగ్ధుల్ని చేస్తోంది.

 

 

Tags :