ASBL Koncept Ambience

వైట్ శారీలో నువేక్ష గ్లామ‌ర‌స్ ఫోటోలు

వైట్ శారీలో నువేక్ష గ్లామ‌ర‌స్ ఫోటోలు

ఇప్పుడు కాక ఇంకెప్పుడు(Ippudu Kaka Inkeppudu) సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన నువేక్ష(Nuveksha) ఆ త‌ర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసింది. సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న గ్లామ‌రస్ ఫోటోషూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా నువేక్ష నీళ్ల‌లో వైట్ శారీలో కొత్త ఫ్యాష‌న్ సెన్స్‌కు అర్థం తెలిపింది. ఈ ఫోటోల్లో త‌న కాన్ఫిడెన్స్ యూత్ ను చాలా ఎట్రాక్ట్ చేస్తుంది.

 

 

Tags :