ASBL Koncept Ambience

ఎద అందాల‌తో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తున్న పాల‌క్ తివారీ

ఎద అందాల‌తో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తున్న పాల‌క్ తివారీ

శ్వేతా తివారి వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన పాల‌క్ తివారీ రోసీ అనే వెబ్ సిరీస్‌తో ప‌రిచయ‌మైంది. అందం విష‌యంలో ఎవ‌రైనా త‌న త‌ర్వాతే అనే స్థాయిలో సోష‌ల్ మీడియాలో పాల‌క్ తివారీ త‌న అందాల‌ను ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా ట్రెండీ రెడ్ అవుట్‌ఫిట్ లో పాల‌క్ తివారీ ఎంతో అందంగా మెరిసింది. సింపుల్ లుక్ లో ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా అమ్మడు ఫోటోల‌కు ఇచ్చిన పోజులు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  
 

 

 

Tags :