ASBL Koncept Ambience

జనసేనలో చేరిన నాగబాబు

జనసేనలో చేరిన నాగబాబు

సినీ నటుడు నాగబాబు జనసేనలో చేరారు. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున నాగబాబును పోటీలోకి దింపుతున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తెలిపారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు పవన్‌ బీ-ఫారాన్ని అందజేశారు.

 

Tags :