ASBL Koncept Ambience

రెండు స్థానాల్లో పవన్ కల్యాణ్ పోటీ

రెండు స్థానాల్లో పవన్ కల్యాణ్ పోటీ

జనసేన అధినేత పనవ్‌ కల్యాణ్‌ పోటీచేసే స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. ముందుగా అనుకున్నట్లుగానే పవన్‌ రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక స్థానాల నుంచి పవన్‌ పోటీ చేయబోతున్నారు. జనరల్‌ బాడీలోని మేధావులు, విద్యావేత్తలు, ఇతర రంగాల నిపుణులు నిశితంగా ఆలోచించి ఫైనల్‌గా భీమవరం, గాజువాక పోటీ చేయాలని సూచించారు.

 

Tags :