ASBL Koncept Ambience

పిచ్చెక్కిస్తున్న పాయ‌ల్ అర్థ‌న‌గ్న ఫోటో

పిచ్చెక్కిస్తున్న పాయ‌ల్ అర్థ‌న‌గ్న ఫోటో

ఆర్ఎక్స్100(RX100) సినిమాతో ప్రేక్ష‌కుల మనసుల్ని దోచుకున్న పాయ‌ల్ రాజ‌పూత్(Payal Rajput) ఆ సినిమా త‌ర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ పాత్ర‌ల్లో ఛాన్సులు అందుకుంది. సినిమాల్లో న‌టిస్తూనే పాయ‌ల్ సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తూ ఉంటుంది. తాజాగా పాయ‌ల్ స్ట‌న్నింగ్ అప్పియ‌రెన్స్ కుర్రాళ్ల‌ను నిద్ర పోనీయ‌కుండా చేస్తోంది. లైట్ పింక్ క‌ల‌ర్ ఊల్ కోట్ ధ‌రించి అర్థ న‌గ్నంగా ఉన్న ఫోటోను త‌న ఇన్‌స్టాలో షేర్ చేసింది. పాయ‌ల్ ను ఇలా చూసి యూత్ పిచ్చోళ్లైపోతున్నారు.  
 

 

 

Tags :