ASBL Koncept Ambience

సెనేటర్‌ భార్యకు మోదీ సారీ!

సెనేటర్‌ భార్యకు మోదీ సారీ!

అమెరికా సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ భార్య సాండీకి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. అదివారం సాండీ పుట్టిన రోజు. అయితే భార్యతో సరదాగా గడపకుండా భర్త.. హౌడీ మోదీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మోదీ ఆమెకు సారీతో పాటు బర్త్‌డే విషెస్‌ చెప్పారు. మీ పుట్టిన రోజు మీ జీవిత భాగస్వామి మీతో ఉండకుండా.. నాతో ఉన్నారు. అందుకు మీకు కోపం ఉండొచ్చు.. సారీ అని ఆమెతో చెప్పారు.

 

 

Tags :