ASBL Koncept Ambience

మోదీ పర్యటనలో తెలుగువాళ్ళ సందడి

మోదీ పర్యటనలో తెలుగువాళ్ళ సందడి

భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ డీసీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు తెలుగువాళ్ళు ఎంతోమంది ఆయనకు స్వాగతం పలికేందుకు ఉత్సాహం చూపించారు.  ఎన్నారై భాజపా ప్రతినిధి డా.అడపా ప్రసాద్‌, జిడబ్ల్యుటీసిఎస్‌ అధ్యక్షురాలు పాలడుగు సాయిసుధ, నాటా నాయకురాలు సుధా కొండపు తదితరులతోపాటు ఇతర ప్రముఖులు సత్యనారాయణ మన్నె, బండా ఈశ్వర్‌తోపాటు పలువురు మోడీకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

 

Tags :