ASBL Koncept Ambience

29న మోదీ ప్రమాణస్వీకారం

29న మోదీ ప్రమాణస్వీకారం

సార్వత్రిక సమరంలో భారీ ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ నరేంద్ర మోదీ సారథ్యంలో వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమైంది. ఈ నెల 29న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ పదవీ ప్రమాణ స్వీకారానికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉంది.

 

 

Tags :