ASBL Koncept Ambience

తానా మహాసభలు... పాలిటికల్ ఫోరం కార్యక్రమాలు

తానా మహాసభలు... పాలిటికల్ ఫోరం కార్యక్రమాలు

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను మహాసభల్లో ఏర్పాటు చేశారు. పొలిటికల్ పోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పలువులు నాయకులు వివిధ అంశాలపై మాట్లాడనున్నారు.

https://tanaconference.org/event-registration.html

 

 

Tags :