ASBL Koncept Ambience

న‌డుము అందాల్ని చూపిస్తున్న పూజా హెగ్డే

న‌డుము అందాల్ని చూపిస్తున్న పూజా హెగ్డే

అందాల ఆర‌బోత విష‌యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అస‌లు మొహ‌మాట ప‌డ‌కుండా సినిమాలతో పాటూ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. రీసెంట్‌గా ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత ఫోటోలు మ‌రోసారి వైర‌ల్ అవుతున్నాయి. న‌డుము అందాన్ని చూపిస్తూ ఆక‌ట్టుకునే ఫిజిక్‌తో క‌ళ్లు తిప్పుకోకుండా చేస్తుందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇంత అందానికి ఎవ‌రైనా క‌రిగిపోవాల్సిందే అన్న‌ట్లు ఫాలోవ‌ర్లు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :