ASBL Koncept Ambience

పొట్టి డ్రెస్‌లో పూజా థైస్ షో

పొట్టి డ్రెస్‌లో పూజా థైస్ షో

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఆఖ‌రిలో తెలుగులో న‌టించిన సినిమా ఆచార్య‌. ఆ సినిమా డిజాస్ట‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో తెలుగు సినిమాలో క‌నిపించింది లేదు. అమ్మ‌డు తెలుగు సినిమాల్లో న‌టించక‌పోయినా తెలుగు ఫ్యాన్స్ కు మాత్రం త‌న ఇన్‌స్టా ద్వారా ట‌చ్ లోనే ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్ ను అందిస్తూ పూజా నెటిజ‌న్ల‌ను ఇంప్రెస్ చేస్తూంటుంది. తాజాగా లాస్ ఏంజిల్స్ వెకేష‌న్ లో ఉన్న పూజా అక్క‌డి బీచ్ అందాల‌ను ఆస్వాదిస్తూ పొట్టి గౌనులో ఉన్న ఫోటోల‌ను షేర్ చేసింది. ఈ పొట్టి డ్రెస్ లో పూజా అందాలు యూత్ గుండెల్లో సెగ‌లు రేపేలా ఉన్నాయి.
 

 

 

Tags :