ASBL Koncept Ambience

థైస్ షో తో కవ్విస్తోన్న పూజా హెగ్డే

థైస్ షో తో కవ్విస్తోన్న పూజా హెగ్డే

పూజా హెగ్డే గురించి సౌత్ ఆడియ‌న్స్ కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌న పొడుగు కాళ్ల సౌంద‌ర్యం గురించి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఏకంగా ఒక పాటే రాశారు. ప్ర‌స్తుతం అవ‌కాశాల కోసం ఎదురుచూస్తున్న పూజా సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా పూజా ఇన్‌స్టా షేర్ చేసిన ఫోటో నెటిజ‌న్ల మైండ్ పోగొడుతుంది. డెనిమ్ ఫ్రాక్ లో పూజా థైస్ అందాల‌ను క‌వ‌ర్ చేస్తూ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతున్నాయి.  

 

 

Tags :