పొట్టి ఫ్రాకులో పూజా థైస్ షో
బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన పూజా హెగ్డే(POoja Hegde) ఇప్పుడు మళ్లీ సౌత్ కు గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వనుంది. టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ స్టార్ల సరసన నటించే అవకాశాలందుకుని బుట్టబొమ్మ తన సత్తా చాటుకుంది. అయితే అందం, అలంకారం విషయంలో పూజా ఎప్పుడూ చాలా కేర్ తీసుకుంటుంది. డిజైనర్ దుస్తులైనా, సంప్రదాయ బట్టలైనా ఆ బట్టలకే అందాన్ని తెస్తుంది పూజా. తాజాగా స్కిన్ టైట్ జెబ్బల గౌనులో పూజా థై షో చేసింది. చుట్టూ గ్రీనరీని ఆస్వాదిస్తూ జంగిల్ మధ్య రిసార్ట్స్ స్విమ్మింగ్ పూల్ లో తనదైన నవ్వుతో పూజా నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తోంది.
Tags :