ASBL Koncept Ambience

బికినీలో పూనమ్ అందాలు

బికినీలో పూనమ్ అందాలు

'మొదటి సినిమా' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూనమ్ బజ్వా ఆ  సినిమాతో కమర్షియల్‌ హిట్ అందుకోలేక పోయింది. అయినా వరుసగా తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలను సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగు లో ఆఫర్లు దక్కకపోయినా లక్కీగా మలయాళ, కన్నడ మరియు తమిళ భాషల్లో నటించింది. చేతిలో సినిమాలు లేకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం అమ్మడు రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా మరోసారి పొట్టి నిక్కర్ లో బ్లాక్ క్రాప్‌ టాప్ తో నడుము, నాభి అందాలను చూపిస్తూ థైస్ అందాలతో కవ్విస్తున్న పూనమ్‌ బజ్వా ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

 

 

Tags :