మినీ ఫ్రాకులో సెగలు రేపుతున్న ప్రగ్యా
అందానికి అందం, టాలెంట్ కు టాలెంట్ ఉన్నప్పటికీ ప్రగ్యా జైస్వాల్ కు అనుకున్న రీతిలో స్టార్ డమ్ దక్కలేదు. సౌత్ తో పాటూ నార్త్ లో కూడా ట్రై చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది. కెరీర్ ఎలా సాగుతున్నా సరే అమ్మడు మాత్రం వరుస ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంది. తాజాగా ప్రగ్యా షేర్ చేసిన ఓ హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్కై బ్లూ కలర్ స్లీవ్ లెస్ మినీ స్కర్ట్ లో ప్రగ్యా ఎంతో అందంగా కనిపించింది. ఎద అందాలతో పాటూ థైస్ షో చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది ప్రగ్యా.
Tags :