హాట్ పోజులతో కవ్విస్తున్న కంచె భామ
కంచె(Kanche) సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచిన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తోంది. ఎలాగైనా బాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని చూస్తున్న ప్రగ్యా సినిమాలతో పాటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. తాజాగా ప్రగ్యా షేర్ చేసిన ఓ హాట్ ఫోటోషూట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. షోల్డర్ లెస్ టాప్, పొట్టి నిక్కరులో ప్రగ్యా లాంజ్ ఛైర్ లో కూర్చుని ఫోటోలకు పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో ప్రగ్యా చేసిన థైస్ షో కుర్రాళ్లకు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది.
Tags :