ASBL Koncept Ambience

సిగ్గుల‌తో మురిపిస్తున్న ప్ర‌గ్యా

సిగ్గుల‌తో మురిపిస్తున్న ప్ర‌గ్యా

కంచె సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన ప్ర‌గ్యా జైస్వాల్ ఆ త‌ర్వాత కొన్నేళ్ల పాటూ బాగానే కెరీర్ ను కొన‌సాగించింది. ప్ర‌స్తుతం పెద్ద‌గా అవ‌కాశాలు లేక ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌గ్యా సినిమాలు లేక‌పోయినా సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంది. తాజాగా ప్ర‌గ్య చిల‌కాకు ప‌చ్చ దుస్తుల్లో ఎంతో అందంగా న‌వ్వుతూ, సిగ్గుప‌డుతూ దిగిన ఫోటోల‌ను నెటిజన్ల‌ను ఫిదా చేస్తున్నాయి. ప్ర‌గ్యా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

 

Tags :