ASBL Koncept Ambience

తానా మహాసభల్లో ప్రకాశం జిల్లా మీట్ అండ్ గ్రీట్

తానా మహాసభల్లో ప్రకాశం జిల్లా మీట్ అండ్ గ్రీట్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం మహాసభల్లో ప్రకాశం జిల్లావారితో మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్‌ హాల్‌లోని 274 రూమ్‌లో ఆదివారం ఉదయం 10 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. డా. రావు వల్లభనేని,  పుల్లెల గోపీచంద్‌, కూర్మనాథ్‌ చదలవాడ, డా. వెంకట్‌ బోడావుల ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

 

Tags :