ASBL Koncept Ambience

బికినీలో అందాలు ఆర‌బోస్తున్న ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్

బికినీలో అందాలు ఆర‌బోస్తున్న ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్

ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ కేవ‌లం క‌న్నుగీటుతో ఒక్క‌రాత్రిలోనే పాపుల‌ర్ అయిపోయింది. చేతిలో సినిమాలు లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ నిత్యం ట్రెండింగ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాలో రెగ్యుల‌ర్‌గా త‌న హాట్ ఫోటోల‌ని షేర్ చేస్తూ ఫాలోవ‌ర్ల‌ని క‌నువిందు చేస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు ఏకంగా బికినీలో సెగ‌లు రేపే ఫోటోల‌ను షేర్ చేసింది. బ్లూ క‌ల‌ర్ బికినీలో స‌ముద్రంలో స్నానం చేసి త‌డిసిన అందాల‌తో దేహాన్ని ఆర‌బోస్తూ కుర్రాళ్ళ‌కి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

 

Tags :