ASBL Koncept Ambience

రెడ్ క‌ల‌ర్ డిజైన‌ర్ శారీలో క‌వ్విస్తోన్న వింక్ బ్యూటీ

రెడ్ క‌ల‌ర్ డిజైన‌ర్ శారీలో క‌వ్విస్తోన్న వింక్ బ్యూటీ

క‌న్నుగీటుతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది వింక్ బ్యూటీ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్. ఓ వైపు త‌న‌కొచ్చే అవ‌కాశాల‌ను అందుకుంటూ వాటిలో న‌టిస్తున్న ప్రియా, మ‌రోవైపు నెట్టింట త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తూ ఉంటుంది. తాజాగా ప్రియా ప్ర‌కాష్ రెడ్ క‌ల‌ర్ శారీ, డిజైన‌ర్ బ్లౌజ్ లో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మ‌తులు పోగొడుతుంది. ప్రియా షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :