ASBL Koncept Ambience

టాప్ లెస్ డ్రెస్‌లో ప్రియాంక చోప్రా అందాలు

టాప్ లెస్ డ్రెస్‌లో ప్రియాంక చోప్రా అందాలు

బాలీవుడ్ తో పాటూ హాలీవుడ్ లో కూడా మోస్ట పాపుల‌ర్ స్టార్‌గా మారిన ప్రియాంక చోప్రా న‌టించిన సిటాడెల్ సిరీస్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ర‌క‌ర‌కాల అవుట్‌ఫిట్‌ల‌తో సంద‌డి చేస్తోంది. అందులో భాగంగానే చేప ఆకారంలో ఉన్న డ్రెస్‌లో ప్రియాంక ఆక‌ట్టుకుంటుంది. టాప్ లెస్ అందాల‌తో నెటిజ‌న్లు ఆక‌ట్టుకునేలా బ్లూ కాస్ట్యూమ్స్‌తో స‌ర్‌ప్రూజ్ చేస్తుంది. ఈ డ్రెస్‌లో ప్రియాంకను చూసిన కుర్రాళ్ల మ‌తిపోతుంద‌ని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

 

Tags :