ASBL Koncept Ambience

నేచుర‌ల్ లుక్‌లో సింపుల్ గా ప్రియాంక చోప్రా

నేచుర‌ల్ లుక్‌లో సింపుల్ గా ప్రియాంక చోప్రా

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) త‌న రియ‌ల్ లైఫ్ లుక్‌ను నెట్టింట షేర్ చేసింది. ఇంట్లో ఉన్న‌ప్పుడు త‌ను ఎలా ఉంటుందో ఆ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో నాభికి ముత్యాలు అలంక‌రించుకుని, మెడ‌లో బ్లూ క‌ల‌ర్ పెండెంట్, విర‌బోసిన జుట్టు, బ్లాక్ ట్రాక్, బ్లాక్ టాప్ వేసుకుని చాలా సింపుల్ గా నేచుర‌ల్ లుక్ లో క‌నిపించింది. ఈ లుక్ కోసం ప్రియాంక ఎలాంటి మేక‌ప్ వేసుకోలేద‌ని చాలా స్ప‌ష్టంగా తెలుస్తోంది.  
 

 

 

Tags :