ASBL Koncept Ambience

బీచ్‌లో అందాలు ఆర‌బోస్తున్న ప్రియాంక‌

బీచ్‌లో అందాలు ఆర‌బోస్తున్న ప్రియాంక‌

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా త‌న కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియా రూపంలో ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పుడూ ట‌చ్ లోనే ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్ ను అందించే ప్రియాంక ఇప్పుడు తాజాగా బీచ్ లో క‌నిపించింది. వైట్ క‌ల‌ర్ జాకెట్, నిక్క‌రు వేసుకుని బీచ్ వేడిని త‌ట్టుకోవ‌డానికి అదే క‌ల‌ర్ టోపీని పెట్టుకుని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని బీచ్ అందాల‌ను చూడ‌నీయ‌కుండా చేస్తోంది. ప్రియాంక షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.
 

 

 

Tags :