బ్లాక్ లెహంగాలో అందాల రాశి
ఊహలు గుసగుసలాడే(Ooahlu Gusagusalade) సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో కట్టిపడేసిన రాశీ ఖన్నా(Raashi Khanna) తర్వాత తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరి మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం అమ్మడు నార్త్ లో తన సత్తా చాటాలని చూస్తుంది. ఇదిలా ఉంటే రాశీ తన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ లెహంగా చోళి లుక్ లో ఎంతో హాట్ గా కనిపించింది. బ్లాక్ కలర్ లెహంగా కావడం వల్ల రాశీ గ్లామర్ ఈ డ్రెస్‌లో మరింత ఎలివేట్ అయింది.
Tags :