ASBL Koncept Ambience

గ్రీన్ లెహంగాలో అందాల రాశి

గ్రీన్ లెహంగాలో అందాల రాశి

సౌత్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చుకున్న రాశీఖ‌న్నా(Raashii Khanna) సినిమాలతో పాటూ సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ త‌న ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా రాశీ ఖ‌న్నా గ్రీన్ క‌ల‌ర్ డిజైన‌ర్‌వేర్ లెహంగా చోళీలో మెరిసింది. ఈ డ్రెస్‌లో అమ్మ‌డు ముఖంలో ఆక‌ర్ష‌ణ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. సింపుల్ లుక్ లో గ్లామ‌ర‌స్ గా మ‌రియు స్టైలిష్ గా క‌నిపించిన రాశీ పోజులకు నెటిజ‌న్లు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.  
 

 

 

Tags :