ASBL Koncept Ambience

డెనిమ్ నిక్క‌రులో రాగిణి ద్వివేది

డెనిమ్ నిక్క‌రులో రాగిణి ద్వివేది

క‌న్న‌డ బ్యూటీ రాగిణీ ద్వివేది గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. శాండిల్‌వుడ్ డ్ర‌గ్స్ స్కాంలో అరెస్ట్ అయి బెయిల్ పై రిలీజైన రాగిణీ ఇప్పుడు తిరిగి న‌టిగా త‌న కెరీర్ ను రీస్టార్ట్ చేసే ప‌నిలో ఉంది. ఓ వైపు సినిమాల్లో ట్రై చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో రాగిణి స్పెష‌ల్ ఫోటోషూట్స్ తో యూత్‌ను ఆక‌ట్టుకుంటూ ఉంటుంది. తాజాగా రాగిణి బ్లాక్ క‌ల‌ర్ డెనిమ్ నిక్క‌రు, కాంబినేష‌న్ స్కార్ఫ్ టాప్ లో న‌డుము, నాభి అందాలు క‌నిపించేలా పోజులిచ్చి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.

 

 

 

Tags :