ASBL Koncept Ambience

న‌డుము అందాల‌ను చూపిస్తున్న ర‌కుల్

న‌డుము అందాల‌ను చూపిస్తున్న ర‌కుల్

టాలీవుడ్‌తో పాటూ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ర‌కుల్ కు ప్ర‌స్తుతం చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్లు లేక‌పోయినా, అందాల ఆర‌బోత విష‌యంలో మాత్రం ఈ భామ త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అన్న‌ట్లుగా అందాలు చూపిస్తోంది. రీసెంట్‌గా ఓ అవార్డు ఫంక్ష‌న్ లో ర‌కుల్ విభిన్న కాస్ట్యూమ్ లో క‌న్నులవిందు చేసింది. మొత్తం బాడీ క‌వ‌ర్ చేసి న‌డుము, నాభి చూపిస్తూ ఎక్స్‌పోజ్ చేస్తూ ఫోటోల‌కు పోజులిచ్చింది. హీరోయిన్ గా మ‌ళ్లీ ఛాన్సులు కొట్టేసి బిజీ అవ‌డానికే ర‌కుల్ ఇలా అందాలు ఆర‌బోస్తుంది.

 

 

Tags :