ASBL Koncept Ambience

క‌ళ్ల‌తో మ‌త్తెక్కిస్తున్న ర‌కుల్

క‌ళ్ల‌తో మ‌త్తెక్కిస్తున్న ర‌కుల్

తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రకుల్, ఆ త‌ర్వాత కొంతకాలం టాప్ హీరోయిన్‌గా నిలిచి, ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. ఏ ఇండ‌స్ట్రీలో ఉన్నా ర‌కుల్, సోష‌ల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటుంది. అయితే తాజాగా ఇన్‌స్టా వేదిక‌గా ఓ ఫోటోను షేర్ చేసింది ర‌కుల్. సింగిల్ స్ట్రిప్‌లో ఎద అందాల‌న్నీ క‌నిపించేలా ర‌కుల్ వైట్ క‌ల‌ర్ సింగిల్ పీస్ వేసుకుని మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో ఫోటోల‌కు పోజులిచ్చింది ర‌కుల్. అందులో అదిరిపోయే ఔట్‌ఫిట్‌తో ర‌కుల్ కుర్రాళ్ల గుండెల్లో హీట్ పుట్టిస్తోంది.

 

 

 

Tags :