సముద్రపు మధ్యన బికినీలో రకుల్ రచ్చ
కెరటం సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలందరితో జత కట్టి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తర్వాత బాలీవుడ్ లో కూడా రకుల్ ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. ప్రస్తుతం రకుల్ కు సినిమా ఆఫర్లు తగ్గినా సోషల్ మీడియాలో మాత్రం తన హవా కంటిన్యూ చేస్తోంది. తన అందాల ఆరబోత ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది రకుల్. తాజాగా రకుల్ సముద్రం మధ్యలో బ్లూ బికినీలో సముద్రపు అందాలను కూడా మించేలా కనిపించి కుర్రాళ్ల గుండెల్ని బరువెక్కిస్తోంది. రకుల్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :