ఇన్నర్‌లెస్ కోట్‌లో రకుల్ అందాలు
టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అడపా దడపా ఛాన్సులందుకుంటూ కెరీర్లో ముందుకెళ్తుంది. సినిమాల సంగతి ఎలా ఉన్నా రకుల్ సోషల్ మీడియా ద్వారా తన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తన స్టైలిష్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేసే రకుల్ సరికొత్త డిజైనర్ వేర్ లో మెరిసింది. ఆభరణాలతో ఇన్నర్ లెస్ వైట్ కోట్ ని టాప్ గా ధరించి, బాటమ్ లో మూడు ముక్కలతో డిజైన్ చేసిన స్కర్ట్ ను ధరించింది. రకుల్ అందాలను చూసి కొంతమంది షో స్టాపర్ రకుల్ అంటూ ఆ ఫోటోకు కామెంట్స్ చేస్తున్నారు.
Tags :