ASBL Koncept Ambience

వైట్ డ్రెస్‌లో కవ్విస్తోన్న ర‌కుల్

వైట్ డ్రెస్‌లో కవ్విస్తోన్న ర‌కుల్

కెర‌టం సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఆ త‌ర్వాత వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌తో స‌క్సెస్ ను అందుకుని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అప్డేట్స్ ను నెట్టింట షేర్ చేస్తూ ఉండే ర‌కుల్, తాజాగా వైట్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ మెరిసింది. పెళ్ల‌య్యాక కూడా ర‌కుల్ ఏ మాత్రం అందాల ఆర‌బోత త‌గ్గించ‌డం లేదంటూ ర‌కుల్ షేర్ చేసిన ఫోటోలు చూసి మురిసిపోతున్నారు నెటిజ‌న్లు.  

 

 

 

Tags :