ASBL Koncept Ambience

బోల్డ్ లుక్ లో ర‌కుల్..

బోల్డ్ లుక్ లో ర‌కుల్..

టాలీవుడ్‌లో ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్, ఇప్పుడు సినిమాల ప‌రంగా దూర‌మైనా, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ను ‌అలరిస్తూనే ఉంది. ఎప్పటిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న హాట్ క్లీవేజ్ షో ఫోటోలు దిగి షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ క‌ల‌ర్ డ్రెస్ లో మెస్మ‌రైజ్ చేసింది. బ్లూ క‌ల‌ర్ డ్రెస్ లో త‌న ఎద అందాల‌ను మొత్తం ముందు ఉంచి, కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ఎద అందాల‌తో పాటు థైస్ షో చేస్తున్న రకుల్ అందాల‌కు కుర్రాళ్లు పిచ్చోళ్లైపోతున్నారు.

 

 

 

Tags :