ASBL Koncept Ambience

రెడ్ డ్రెస్‌లో ర‌కుల్ స్ట‌న్నింగ్ పోజులు

రెడ్ డ్రెస్‌లో ర‌కుల్ స్ట‌న్నింగ్ పోజులు

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. టాలీవుడ్ లోనే కాకుండా అన్ని భాష‌ల్లో బిజీగా సినిమాలు చేసిన ఈ భామ‌కు ఇప్పుడు చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఆఫ‌ర్లు రావ‌డం లేదు. అయినా కూడా ర‌కుల్ సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోల ద్వారా ఎప్పుడూ వార్త‌ల్లోనే ఉంటుంది. తాజాగా రెడ్ డ్రెస్‌లో ఎద అందాలు క‌నిపించేలా క్లీవేజ్ షో చేస్తూ ర‌కుల్ స్ట‌న్నింగ్ పోజులిచ్చింది. ర‌కుల్ తాజా ఫోటో షూట్ చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

 

 

Tags :