ASBL Koncept Ambience

తానా ఎన్నికలు - రామ్‌తోట ఎన్నిక ఏకగ్రీవం

తానా ఎన్నికలు - రామ్‌తోట ఎన్నిక ఏకగ్రీవం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో పలు పదవులకు ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికయ్యారు. తానా నార్తర్న్‌ కాలిఫోర్నియా రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ పదవికి రామ్‌ తోట ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది.

 

Tags :