ASBL Koncept Ambience

బికినీలో మాయ చేస్తున్న హుషారు బ్యూటీ

బికినీలో మాయ చేస్తున్న హుషారు బ్యూటీ

హుషారు బ్యూటీ ర‌మ్య ప‌సుపులేటి మొద‌టి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. త‌ర్వాత ఫ‌స్ట్ ర్యాంకు రాజు సినిమాలో న‌టించింది. మైల్స్ ఆఫ్ ల‌వ్, బిఎఫ్ఎఫ్, చ‌ద‌రంగం అనే వెబ్ సిరీస్‌లు చేసింది. ఓ వైపు కెరీర్ లో అవ‌కాశాల‌ను అందుకుంటూనే సోష‌ల్ మీడియాలో త‌న హాట్ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ నెటిజ‌న్ల‌కు ట‌చ్ లో ఉండే ర‌మ్య తాజాగా బ్లాక్ క‌ల‌ర్ బికినీ స్విమ్ సూట్‌లో త‌డి అందాల‌తో స‌ముద్ర‌తీరంలో ఫోటోల‌కు పోజులిచ్చింది. ర‌మ్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :