ASBL Koncept Ambience

ఫ్రాకులో రాశీ ఖ‌న్నా క్లీవేజ్ షో

ఫ్రాకులో రాశీ ఖ‌న్నా క్లీవేజ్ షో

పోటీ ప్ర‌పంచంలో ఎంతో తెలివిగా అడుగులేస్తూ ముందుకెళ్తుంది రాశీ ఖ‌న్నా(Raashi Khanna). తెల‌గు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో అవ‌కాశాల‌ను అందుకుంటూ కెరీర్ లో ఎదుగుతున్న రాశీ తాజాగా ఇన్‌స్టాలో కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ఆ ఫోటోల‌కు అమ్మ‌డు వంగ పువ్వు రంగు హాఫ్ షోల్డర్ ఫ్రాకులో క్లీవేజ్ షో చేస్తూ పోజులిచ్చింది. రాశీ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  
 

 

 

 

Tags :