ASBL Koncept Ambience

ఎద అందాల‌తో ఎట్రాక్ట్ చేస్తున్న అందాల రాశి

ఎద అందాల‌తో ఎట్రాక్ట్ చేస్తున్న అందాల రాశి

టాలీవుడ్ లో సూప‌ర్ స‌క్సెస్ అందుకున్న రాశీ ఖ‌న్నా ఇప్పుడు బాలీవుడ్‌లో త‌న స‌త్తా చాటుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న రాశీఖ‌న్నా త‌న హాట్ హాట్ ఫోటోల‌ను ఇన్‌స్టా లో షేర్ చేస్తూ యూత్‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది. రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఫోటోల్లో పింక్ క‌ల‌ర్ మోడ్ర‌న్ అవుట్ ఫిట్లో ఎద అందాల‌ను చూపిస్తూ రాశీ కుర్రాళ్ల‌ను టెంప్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :