ASBL Koncept Ambience

చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తున్న ర‌ష్మిక‌

చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తున్న ర‌ష్మిక‌

సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నేష‌న‌ల్ క్ర‌ష్ అయిన విష‌యం తెల‌సిందే. రీసెంట్‌గా ఈ అమ్మ‌డు ఇన్‌స్టాలో మ‌రోసారి త‌న హాట్ ఫోటోల‌తో మెస్మ‌రైజ్ చేసింది. బ్లాక్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్‌లో ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌ను క‌ళ్లు తిప్పుకోనీయ‌కుండా చేస్తుంది. ఇదిలా ఉంటే ర‌ష్మిక ప్ర‌స్తుతం పుష్ప‌2, నితిన్‌తో ఓ సినిమా చేస్తుంది.

 

 

Tags :